కీర్తనలు 145:17 యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగల వాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. Psalm 145:17 The LORD is righteous in all his ways, and holy in all his works.
దేవుడు తన మార్గములలో నీతి గలవాడు దేవుడు నీతిమంతుడు అందును బట్టే ఆయన నీతిని మనకి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు మానవుడు ఎప్పుడు కూడా స్వనీతిని ప్రేమించేవాడు స్వనీతితో కొంతమంది నింపబడి ఉంటారు చూడండి మేము మంచి వాళ్ళం మాలో ఏ తప్పు లేదు మాలో ఏ పొరపాటు లేదు మేము ఏ విధమైన పాపము చేయలేదు మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటిదాకా మేము అందరికీ మంచే చేశాం కానీ ఎవరు కీడు చేయలేదు … Read more