దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును.

దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును.

 

ఎంత చక్కని మాట ఈ వాగ్దానం తెలియని వారు ఎవరు లేరు కదా మనందరికీ తెలుసు రోమా పత్రికలో ఎనిమిదో అధ్యాయానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా చాలా గొప్పది ఎందుకోసం అంటే ఈ అధ్యాయం ప్రారంభం క్రీస్తు యేసు నందు వారికి ఏ శిక్ష లేదు అనే మాటతో ప్రారంభించబడుతుంది ముగింపు దగ్గరకు వచ్చేసరికి పౌలు మహాసేడు ఏమంటాడంటే క్రీస్తు ప్రేమలో నుండి ఏ ఒక్కరు మనలను ఎడబాపనేరరు.

లోకాన్ని ప్రేమించకండి లోకంలో ఉన్నది నేత్రాశ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి ఒక మనిషి దేవుడిని ప్రేమిస్తాడా లేదా లోకాన్ని ప్రేమిస్తాడా రెండు ప్రేమిస్తారు అంటే అవదు. రక్షణ కలిగి ఉన్న మనందరం కూడా దేవుని ప్రేమించడానికి పిలవబడ్డం . ఆయన మంచివాడు, గొప్పవాడు, శ్రేష్టమైన దేవుడు కాబట్టి ఆయనని ప్రేమిస్తున్నాం కానీ దేవుడు మనల్ని ప్రేమించాడంటే అందులో చాలా గొప్పతనం ఎందుకు అంటే మనం పాపులమై ఉండగానే బలహీనులమై ఉండగానే మనందరం కూడా శత్రువులమై ఉండగానే క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాలను ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో సిలువలో చేసిన ఆ గొప్ప త్యాగన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆరాధన చేస్తాసమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును.

 

దేవుడు మన మనకు ముందుగా వెళ్ళు వాడు ప్రాకారాలు పడగొట్టగలిగే శక్తి కలిగినవాడు ప్రతి చిన్న దానికి కంగారు పడిపోతున్నవు, ఎందుకు బాధపడుతున్నవు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, రుగ్మతలతో బాధపడుతూ, భయంకరమైన పరిస్థితిలో నీవు ఉన్నావెమో నీ దేవుడు నీకు విడుదల దయచేయడానికి సామర్థ్యం గలవాడు.

ఈ రోజు మీ జీవితంలో ప్రతికూల వాతవరణం మధ్య నిందలు అవమానాలు మధ్య నీవు ఉన్న కంగారు పడకు దేవుని బిడ్డ ఈ రోజు నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో అలాంటి వారిని దేవుడు నీకు మేలు చేయడం వల్ల అలాంటి వారిని దేవుడు సిగ్గు పరుస్తాడు దేవుడు నీకు ఉన్నాడు .

Leave a Comment