యోహాను 16:33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

  యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఇది నేను లోకమును జయించి ఉన్నాను ఆమెన్  ఆరాధిస్తున్న దేవుడు మనం ఎవరినైతే అనుసరిస్తున్నామో ఎవరినైతే ఫాలో అవుతున్నామో ఆ దేవుడు మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు లోకాన్ని జయించాడు ప్రభువా నువ్వు పరలోకంలో ఉన్నావ్ ఈ లోకంలో ఉన్న సమస్యలు నీకు తెలుసా ఈ లోకంలో ఉన్న సమస్యలు శోధనలు నీకు అర్థమవుతున్నాయా అని మనుషుల హృదయాల్లో ఉన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికే దేవుడు ఈ … Read more

యోహాను 15:7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.

  దేవుడు మాట్లాడుతున్నాడు మీ యందు నా మాటలు నిలవనివ్వండి నా యందు మీరు ఉండండి అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహిస్తానని ఏసుప్రభువు చెప్పారు యోహాను సువార్తలో ఏసుప్రభు దైవత్వం చాలా చాలా స్పష్టంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు యోహానును ఎట్టి విధానంలో ప్రేరేపించారు అంటే యేసుప్రభు దైవత్వాన్ని చాలా స్పష్టంగా సువార్తలో రాసుకుంటూ వచ్చారు ఆ కారణాన్ని బట్టే తక్కిన సువార్తికులు రాయని చాలా అంశాలు అపోస్తులు యోహాను … Read more

కీర్తనలు 142:3 నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు.

    దావీదు భక్తుడు తాను ఎదుర్కొన్న శ్రమలో నుండి ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు నా ప్రాణము నాలో కృంగిపోయినప్పుడు చాలాసార్లు కృంగుదల అనేది మనిషిలోనికి వస్తూ ఉంటుంది  చాలాసార్లు మనం ఎదుర్కుంటున్న ఆ ప్రతికూల పరిస్థితులను బట్టి లేదా మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోవడం సహజమే కృంగుదల చాలా మందిలో పనిచేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో చాలా ప్రార్థన చేస్తున్నాము అన్నవారు కూడా వాక్యాన్ని చదువుతున్నాం అన్నవారు కూడా … Read more

ద్వితియోపదేశకాండము 8:18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొన వలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.

    దేవుని కొరకు ఏదైనా చేయాలి అనుకుంటే లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ప్రేరేపణ చేసి నీవు ఈ పని చేయాలి అంటే మనం మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే నాకు బలం సరిపోదండి నాకు అలాంటి సామర్థ్యం లేదండి నాకు అలాంటి అనుభవం లేదండి అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతుంటారు నీకు మనసు ఉంటే నీకు చేయాలనే ఆలోచన ఉంటే దేవుని కొరకు వాడబడాలనే ఆకాంక్ష నీలో ఉంటే కచ్చితంగా దేవుడు నీకు సామర్థ్యాన్ని … Read more

ద్వితియోపదేశకాండము 7:8 అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబల ముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.

    ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకంలో తీసుకొస్తున్నారు ఒకటి దేవుడు మనల్ని ప్రేమించువాడు రెండవది ఆయన తన ప్రమాణమును నెరవేర్చువాడు మూడవది ఆయన మనల్ని విడిపించువాడు ఈ మూడు విషయాలు గమనించాలి దేవుని ప్రేమ ఎంతైనా గొప్పదే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నానని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తాం దేవుని ప్రేమకు కొలతలు … Read more

కీర్తనలు 119:76 నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.

    మూడు మాటలు ఈ వాగ్దానంలో మనం గమనించాలి నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప ఆదరించును గాక సేవకునికి దేవుడు మాట ఇచ్చాడట సేవకుడు అన్న మాటకు ఇంగ్లీష్ లో సర్వెంట్ అనే పదం వాడబడింది సర్వెంట్ ప్రభువు సేవ చేసేవాడు ప్రభువు దాసుడు అనే మాట ప్రియులారా గమనించండి సేవ అనే ఆ మాటను మనం విన్నప్పుడు కొంతమందిలో సేవ అంటే ఏదో అనుకునే వాళ్ళు చాలా మంది … Read more

ద్వితియోపదేశకాండము 6:24 మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించు నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడల నన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను.

    ఈ   వాక్య భాగంలో రెండు ప్రాముఖ్యమైన అంశాలు మనం గుర్తించాలి. బైబిల్ గ్రంధాన్ని మనం చదివినప్పుడు అది దేవుని మాట గనుక ప్రతి మాటను  దేవుని వాగ్దాన నెరవేర్పును మనం చూడాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి భయపడి అనే మాట అక్కడ ఉంది  అంటే దేవుడుఏదో మనల్ని చంపేస్తాడనో లేకపోతే ఇబ్బంది పెట్టేస్తాడనో ఆన రకమైన భయం కాదు ఇది గౌరవప్రదమైన భయం దేవుని తండ్రిగా మనం గుర్తించినప్పుడు విధేయతతో … Read more

కీర్తనలు 9:10 యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ము కొందురు

  ఎంత చక్కని మాట రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు అనగా ప్రభువుని సంపూర్ణంగా నమ్మడం ఆయన మీద విశ్వాసం ఉంచడం ఎందుకంటే ఆయన నామములో ఉన్న శక్తి మనకు తెలుసు కాబట్టి యేసు నామము శక్తి గల నామం  ఆ నామములో మాత్రమే మనిషికి పాప క్షమాపణ రక్షణ ఉంది యేసుక్రీస్తు ప్రభువు నామము పరలోకము నుండి ఇయ్యబడిన నామము యేసు అనే మాటకు రక్షకుడు … Read more

యిర్మియా 15:20 అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించె దను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యిర్మియా 15:20 అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించె దను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.   వారు నీ మీద యుద్ధం చేస్తారు గానీ నేను నీకు తోడై ఉంటాను గనుక వారు నీ పైన విజయము పొందజాలరు  ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక యుద్ధ వాతావరణాన్ని అనుభవిస్తున్నావా నీ … Read more

యిర్మియా 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నకు ఆనందమును కలుగజేయుచున్నవి.

యిర్మియా 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి ఎంత చక్కని మాట ప్రవక్త అయిన యిర్మియా మాట్లాడుతున్నాడు. అనేకసార్లు మనం వింటున్నాం దైవ ప్రవక్త అయన యిర్మియా  దేవుని కోసం నిలబడినందువలన సత్య వాక్కులు ప్రకటించినందువలన దేవుడి ఇచ్చిన దర్శనములను లేదా వాక్కులను అనేకమందికి తెలియజేయడం ద్వారా కొన్ని … Read more