హెబ్రీయులకు 12:7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? Hebrews 12:7 If ye endure chastening, God dealeth with you as with sons; for what son is he whom the father chasteneth not?

  శిక్షాఫలం అంటే తప్పు చేస్తే వచ్చే శిక్షకు ఫలితం అని కాదు దేవుడు చేసే క్రమశిక్షణను ఓర్పుతో సహిస్తే వచ్చే ప్రతిఫలం అని. మిత్రమా! మామిడిఫలం, సీతాఫలం తినుటకు చాలా మధురముగా ఉంటాయేమో గాని శిక్షాఫలం చాలా చేదుగా అనుభవించే వారికి కష్టముగా ఉంటుంది. కానీ దేవుడు తనకు కుమారులు కుమార్తెలు అనుకునేవారికి మాత్రమే ఈ శిక్షాఫలం ఇస్తాడు. క్రమశిక్షణ నేర్పిస్తాడు. గనుక దేవుడు అనుమతించే శ్రమలను, ఇచ్చే శిక్షణను త్రోసివేయకు దేవుడు నేర్పించే పాఠాలను … Read more