స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కీర్తనలు 50.23 Whoever offers praise glorifies Me; And to him who orders his conduct aright I will show the salvation of God.” Psalms 50:23

   దావీదు మహారాజు యొక్క సంస్థానంలో ఆసాపు గాయక బృంద నాయకుడిగా ఉన్నప్పుడు బహుశా దావీదు రాసి ఇచ్చిన పాటలన్నీ పాడుతున్నాడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి ఆ కీర్తనలు రచించడం ప్రారంభించాడు తన అనుభవాల్లో నుంచి అనేకమైన విషయాలు రాసుకుంటూ వచ్చాడు ఆసాపులో నాకు నచ్చే మంచి విషయం ఏంటంటే యదార్ధంగా దేవుని సన్నిధిలో తన మనసులో ఏది ఉందో అది చెప్పేవాడు దేవుడు అలాంటి వాళ్ళని బాగా ఇష్టపడతాడు యదార్ధంగా దేవుని స్తుతించడం ఏది … Read more