1కోరింథీయులకు 15: 33 మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 Corinthians 15: 33 Be not deceived: evil communications corrupt good manners.
1కోరింథీయులకు 15: 33 మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 Corinthians 15: 33 Be not deceived: evil communications corrupt good manners. తిండిబోతుల, త్రాగుబోతుల సహవాసము నిన్ను తిండిబోతుగా, త్రాగుబోతుగా చేస్తుంది గర్విష్ఠుల సహవాసము నిన్ను గర్విష్టులుగా చేస్తుంది భక్తిహీనుల సహవాసము నిన్ను భక్తిహీనునిగా చేస్తుంది ఈ లోకస్థులతో సహవాసము మంచిగా ఉన్న నీ స్వభావమును నీ ఆలోచనలను చెరుపుతుంది కానీ దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసము చెడ్డగా ఉన్న నీ … Read more