గొట్టెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రకటన 19:9

యేసయ్య మాటలు – జీవపు ఊటలు గొట్టెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రకటన 19:9   గొప్పవారి వివాహాలకు వెళ్లాలని, వారి విందు రుచి చూడాలని అందరికీ ఆశ ఉంటుంది. ముకేశ్ అంబానీ తన కుమారుడి వివాహానికి వచ్చిన వారికి కోట్లు విలువచేసే వస్తువును బహుమానంగా ఇచ్చాడట. మూడువేలకు పైగా ఆహారపదార్ధాలు వివాహ విందులో ఏర్పాటు చేశారట. ఈ లోకములో ఉండే ధనవంతుల వివాహానికి ఆహ్వానించబడడమే ధన్యత అని కొంత మంది భావిస్తే, అన్నిటికీ అందరికి … Read more