1కోరింథీయులకు 15: 33
మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.
1 Corinthians 15: 33
Be not deceived: evil communications corrupt good manners.
తిండిబోతుల, త్రాగుబోతుల సహవాసము నిన్ను తిండిబోతుగా, త్రాగుబోతుగా చేస్తుంది గర్విష్ఠుల సహవాసము నిన్ను గర్విష్టులుగా చేస్తుంది భక్తిహీనుల సహవాసము నిన్ను భక్తిహీనునిగా చేస్తుంది ఈ లోకస్థులతో సహవాసము మంచిగా ఉన్న నీ స్వభావమును నీ ఆలోచనలను చెరుపుతుంది కానీ దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసము చెడ్డగా ఉన్న నీ స్వభావమును, ఆలోచనలను మంచిగా చేస్తుంది గనుక మిత్రమా నీ సహవాసాలు ఎవరితో చేస్తున్నావో జాగ్రత్తగా ఎంచుకో. ఆమెన్
మంచి మాట
నువ్వు లోకాన్ని ప్రేమించినంతకాలం దేవున్ని ప్రేమించలేవు. లోకాన్ని విడిచిపెడితేనే దేవుని పట్ల ప్రేమ నీలో మొదలవుతుంది — జాన్ బన్యన్
#urjesus4u