యేసయ్య మాటలు – జీవపు ఊటలు
నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును
ఈ లోకములో నా అన్నవారే నిన్ను అపార్థము చేసుకోవచ్చు నీవు ఎంతగానో ప్రేమించినవారే నీకు శత్రువులుగా మారొచ్చు నిన్ను చేరదీస్తారు అన్నవారే నిన్ను విడిచిపెట్టొచ్చు కానీ దేవుని వాగ్దానములు సత్యమైనవి మిత్రమా నిన్ను ఎవరు విడచినా దేవుడు నిన్ను తప్పక చేరదీస్తాడు నీవు కోల్పోయిన సంతోషాన్ని తప్పక మరల చూచెదవు గనుక దేవుని వాగ్దానాల మీద నమ్మిక ఉంచి ముందుకు సాగిపో. ఆమెన్
మంచి మాట
మనుషుల ప్రేమకు బానిసవ్వకు మనుషుల ప్రేమకు బలికాకు