ద్వితియోపదేశకాండము 8:7 నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.

Deuteronomy 8:7 Explanation in Telugu ద్వితియోపదేశకాండము 8:7 నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.

Deuteronomy 8:7 Explanation in Telugu/ Deuteronomy 8:7 Meaning in Telugu
Deuteronomy 8:7 Explanation in Telugu/ Deuteronomy 8:7 Meaning in Telugu

 

Deuteronomy 8:7 Explanation in Telugu మోషే ప్రార్థన చేసాడు దేవుని సన్నిధిలో దేవుడు ఆ ప్రార్థనకు జవాబుగా వాగ్దానం చేశాడు నా మంచితనం అంతా నీకు కనుపరుస్తానుని వాగ్దానం చేశాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇంతవరకు నువ్వు కీడుని అనుభవించిన స్థితిలో ఉన్నావేమో నీ జీవితంలో ఎన్నో ఆ దుర్వార్తలు వినాల్సిన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో ఇంతవరకు నీవు అనుకున్నది ఏది జరగలేని పరిస్థితులో నువ్వు బ్రతికావేమో శాంతి సంతోషం లేక ఆనందం లేక కుటుంబ పరంగా సమస్యలు ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఆ తర్వాత శారీరక సంబంధమైన అనారోగ్యములు మానసికమైన కృంగుదల ఉద్యోగం లేక బాధపడుతూ వీటన్నిటితో నా జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది బ్రతకడానికి ఇంకా ఆలోచనే లేదు నిరీక్షణ లేని స్థితిలో నేను ఉన్నాను కృంగిపోయి ఉన్నాను అని అనుకుంటున్న పరిస్థితిలో నుండి దేవుడు నిన్ను మంచి పరిస్థితుల్లోకి తీసుకురాబోతున్నాడు ఇంతవరకు చెడుతనాన్ని అనుభవించావు చెడు స్నేహాలు చేశావు పాపంలో జీవించవు పాపంలో ఆనందించి ఉండొచ్చు వాటిని విడిచి పెడితే దేవుడు నిన్ను మంచి ప్రాంతంలోనికి మంచి అనుభవాల్లోనికి మంచి ప్రదేశంలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తున్నాడు ఎల్లప్పుడూ కూడా సమృద్ధి అయిన నీరు అక్కడ ఉంది నీరు దేవుని వాక్యానికి మరియు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది కరువు అనే మాట వినబడిన దేశం కరువు అనే మాట వినబడకుండా నీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చే దేశం అని ఒకవేళ ఇంతవరకు కరువులో నీవు ఉన్నావేమో ఒక పొరపాటు నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేసిందేమో ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో ఎటు పోవాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడుతూ రాత్రులు రాత్రులు నిద్ర లేక ఏడ్చిన రోజులు అనేకమైన ఉన్నాయేమో నీకు తెలిసిన వారు మాట్లాడిన సూటి పోటీ మాటలకు నీ హృదయం గాయపడి భారంతో నిండిపోయి ఉండొచ్చు కానీ ఒక రోజు రోబుతుంది దేవుడు నిన్ను ఒక ప్రదేశంలో తీసుకురాబోతున్నాడు అక్కడ కరువు అనే మాట నువ్వు వినవు సర్వ సమృద్ధి నువ్వు చూస్తావు ప్రభువు అన్ని విషయాల్లో నీకు సమృద్ధిని ఇవ్వాలని కోరుతున్నాడు రూతు గురించి మనకు తెలుసు మోయాబు దేశంలో ఉన్నప్పుడు కఠినమైన పరిస్థితులు రూతు తన భర్తను కోల్పోయింది నయోమి తన ఇద్దరు కుమారులను కోల్పోయింది వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కానీ ఎప్పుడైతే రూతు మరియు నయోమి మోయాబు దేశాన్ని విడిచి కనాను దేశానికి వచ్చారో వారి జీవితాల్లో ఎంత సమృద్ధిని అనుభవించారో మనకు తెలుసు బోయోజు పొలంలో వేదవరలిగా అడుగుపెట్టి బోయాజుకు భార్య అయింది ఎన్నో మేళ్లు ఎన్నో ఆశీర్వాదాలు వారు చూడగలిగారు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క పాద సన్నిధిలో నీ ప్రతి ఆశ తీర్చబడుతుంది దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు సమృద్ధిని ఇవ్వడం మాత్రమే కాకుండా తరతరాలు దీవించబడే విధంగా దేవుని ప్రణాళికలు దేవునికి ఉన్నాయి నిన్ను నువ్వు సమర్పించుకోగలవా ఆయనకు అయ్యా నీవు ప్రవేశపెట్టే ఆ ప్రాంతంలో నేను ఉండాలని కోరుతున్నాను నువ్వు ఎక్కడికి నడిపిస్తావో అక్కడ నడిపించు ప్రభువా అని సంపూర్ణంగా ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించగలవా బలమైన కార్యాలు ప్రభువు నీ జీవితంలో జరిగిస్తాడు…

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

Deuteronomy 8:7 Explanation in Telugu

Deuteronomy 8:7 Explanation in Telugu

 

Leave a Comment