కీర్తనలు 34:10 సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.

Isaiah 34:10 Explanation in Telugu కీర్తనలు 34:10 సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.

Isaiah 34:10 Explanation in Telugu | Isaiah 34:10 Meaning in Telugu
Isaiah 34:10 Explanation in Telugu | Isaiah 34:10 Meaning in Telugu 

 

Isaiah 34:10 Explanation in Telugu క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం దేవుని వాగ్దానాల మీద ఆనుకోవడం నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో కష్ట పరిస్థితులు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనం ఊహించని రీతిలో శ్రమలు ఇబ్బందులు మన మీదకు వస్తున్నప్పుడు మనకు ధైర్యం ఎవరు మనకు బలాన్ని ఎవరు ఇస్తారు ఎక్కడి నుంచి మనం బలాన్ని పొందుకోవచ్చు అంటే పరిశుద్ధ గ్రంధం చదవడం ద్వారా దేవుని వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం బలాన్ని పొందుకోవచ్చు దావీదు భక్తుడు ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలను ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొనును ఇది సాధ్యమేనా సాధ్యపడుతుందా కొన్ని సందర్భాల్లో అరణ్యాల్లో సింహాలు ఉంటూ ఉంటాయి వాటికి ఆహారం పెద్ద సమస్య ఇంకా ఎందుకోసం అంటే సింహం ఆహారం కోసం వేటాడడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పొందుకునేంత వరకు కూడా వేటాడుతూనే ఉంటుంది అవి వేటాడి ఆహారం తింటూ ఉంటాయి ప్రాముఖ్యంగా ఆడ సింహము వేటాడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ కుటుంబం అంతా కూడా వేటను తింటూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అడవిలో అత్యంత బలశాలిగా, స్వయంగా వేటాడి జీవించే సింహాలు సైతం కొన్నిసార్లు ఆహారం దొరకక ఆకలితో ఇబ్బంది పడతాయి సింహాలు చాలా బలమైనవి మరియు వేటాడి తినడంలో నిపుణులు అయినప్పటికీ, ప్రకృతిలో వాటికి కూడా కొన్నిసార్లు ఆహారం దొరకక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే నిరసించిపోతాయట ఆహారం దొరక్క కొన్ని రోజుల పాటు ఆహారం లేకపోతే ఎలా నిరసించిపోతారో సింహ పిల్లలు నీరసించిపోయినప్పటికీ కూడా యెహోవా యందు భయభక్తులు గలవారు లేదా ఆయనను వెతుకువారు ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు గమనించండి ప్రియులారా మన దేవుడు మేలు చేసే దేవుడు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమందికి మేలు చేయుచు భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరుస్తూ వారిని ఆదరిస్తూ వచ్చాడు ఆయన దగ్గరికి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక మేలును అనుభవించే వెళ్ళారు గానీ ఏ ఒక్కరు నిరాశతో వినుతిరగలేరు కొంతమంది నిరాశతో వెళ్ళారు అంటే అది వారి అవిశ్వాసం వలనే జరిగింది కానీ యేసుప్రభువులో శక్తి లేక కాదు దేవుని నుండి మనం ఏదైనా ఒక అద్భుతం పొందుకోవాలంటే ఒక ఆశ్చర్యకరన్ని అనుభవించాలి అంటే దేవుని మీద అచంచలమైన విశ్వాసం మనం దేవుని మీద కలిగి ఉండాలి ఆయనను వెతుకువారు ఈరోజు నువ్వు వెతుకుతున్న అంశాలు ఏంటి ఉదయాన్నే లేచిన తర్వాత వేటి కోసం ప్రాకులాడుతున్నావ్ నీ జీవిత యాత్రలో వేటిని సాధించాలనే తపన నీలో ఉంది దేవుని మహిమ పరచాలని ఆయన సువార్త వెదజల్లబడాలని అనేకమంది జీవితంలో కట్టాలని నీ కుటుంబాన్ని దేవునిలో నడిపించాలని దేవుని సాక్షిగా పరలోకానికి పిలవబడేంత వరకూ కూడా దేవుని సాక్షిగా నువ్వు బ్రతికి ఆయనకు మహిమను తీసుకురావాలనే ఆలోచన నీలో ఉంటే నువ్వు కచ్చితంగా ధన్యుడవే ధన్యురాలివే అలా కాని పక్షంలో కొన్నిసార్లు లోకం నీలోనికి వచ్చేసి లోక సంబంధమైన ఆశలు లోక సంబంధమైన ఉద్దేశాలు ఆ దేవుని దగ్గరికి రావడం కూడా ఏదో ఒక లోక సంబంధమైన ఉద్దేశం నెరవేర్చుకోవడానికే అయితే నువ్వు కచ్చితంగా సత్య మార్గంలో లేవు దేవుని లేఖనం సెలవిస్తా ఉంది ప్రభువును వెతుకుదాం యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్నారు

మత్తయి 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.

దేవుని రాజ్యాన్ని నీతిని వెతికేవారంగా మనం ఉండాలి దేవునికి ఇష్టమైన వాక్యానుసరమైన ప్రవర్తనను, జీవన విధానాన్ని అనుసరించాలి దేవుని ఆశ్రయించడం అంటే ఆయన బలం మీద ఆనుకోవడం కొన్నిసార్లు మన బలహీనతల్లో మన కష్ట పరిస్థితుల్లో దేవుడే మన బలముగా ఉంటారు గనుక ఆయన మీద ఆనుకున్నప్పుడు విశిష్టమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం ప్రభువు మీద ఇంకా బలంగా అనుకోండి ఆయన ఆశ్రయించండి ఆయన ఆశ్రయించు వారికి కచ్చితంగా మేలులు జరుగుతాయి…

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Isaiah 34:10 Explanation in Telugu

Isaiah 34:10 Explanation in Telugu

Isaiah 34:10 Explanation in Telugu

Leave a Comment