ఫిలిప్పీయులకు 4:5 మీ సహనమును(లేక,మృదుత్వమును) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.

Philippines 4:5 Explanation in Telugu ఫిలిప్పీయులకు 4:5 మీ సహనమును(లేక,మృదుత్వమును) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.   దేవుడు సమీపంగా ఉన్నాడు చాలాసార్లు అడుగుతుంటారు మీకు దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారండి అని అడుగుతారు కదా ఫలానా వారు మీకు దగ్గర అండి వారిని మిమ్మల్ని కలిపి చూసాము వారు మీకు దగ్గర బంధువులండి దగ్గర స్నేహితులా దేవుని వాక్యం సెలవిస్తాఉంది మీ సహనాన్ని ప్రతి ఒక్కరికీ తెలియబడనివ్వండి క్రైస్తవ జీవితం సహనంతో … Read more