కీర్తనలు 3:6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను.

Psalm 3:6 Meaning

కీర్తనలు 3:6
పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను.

“King David standing fearless before ten thousand soldiers – Psalm 3:6 faith over fear illustration”
“‘I will not fear though ten thousand come against me’ – A powerful depiction of King David’s faith and courage (Psalm 3:6)”

 

ప్రతిరోజు అపవాది మనల్ని భయపడుతూనే ఉంటాడు ఏదో ఒక విషయాన్ని లేఖనంలో ఒక చోట ఉంటుంది భయ కారణము లేని చోట

కూడా చాలా మంది భయపడుతున్నారు అసలు భయపడడానికి కారణమే ఉండదట కానీ భయపడటం అలవాటు అయిపోయింది చాలా

మందికి అనారోగ్యాలను భట్టి భయపడటం అప్పు బాధలను భట్టి భయపడటం నిందలు భట్టి భయపడటం అవమానాలను భట్టి

భయపడటం ఓటమి భట్టి భయపడటం చాలా మందిలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే దావీదు మహారాజు తన కుమారుడు చేత

తరవబడుతున్న సందర్భం ఇది అబ్షలోము సొంత తండ్రిని తరిమాడు అధికార వాంఛ అబ్షలోము కూడా తన తండ్రిని తప్పించి తాను

ప్రజలందరిని పరిపాలన చేయాలని అధికరణ కలిగి ఉండాలని ఆశించాడు అయితే దేవుని ఏర్పాటును అబ్షలోము గుర్తించలేదు. దేవుని

ఏర్పాటులో దావీదు రాజుగా ఉండాలని దేవుడు ఆశించాడు. దావీదు తర్వాత సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి

దేవుడు నియమించాడు. అబ్షలోము పదవి కోసం తన తండ్రిని తరుముతుంటే కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అరణ్యంలో

వెళ్ళిపోతున్నాడు అబ్రహాం ఆ సందర్భంలో అబ్షలోము చరిత్ర జరిగిన ఆ సందర్భంలో దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది కీర్తనలు 3:6

పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను.

దావీదు ఒక్కడున్నాడు అతను చుట్టూ 10 వేల మంది ప్రజలు మోహరించి ఉంటే వారందరూ లక్ష్యము దావీదు చుట్టూ ఉన్నవారు కాదు

ఈ విషయాన్ని దావీదు ఆలోచన చేసి అన్నాడు పదివేల ముందు నా చుట్టూ మోహరించినను నేను మాత్రం భయపడను నన్ను కాపాడు

వాడు ఆయనే దేవుడు పదివేల మంది కాదు ఇంకా ఎక్కువ వచ్చినా గాని నన్ను సురక్షితంగా కాపాడుతాడు నన్ను భద్రపరిచే దేవుడు

ఆయన ఈరోజు కూడా మీ చుట్టూ శత్రువులు ప్రతి పరిస్థితిని నీకు ప్రతికూలంగా మార్చాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు బహుశా నీ

కుటుంబ సభ్యులే నీ తోబుట్టువులే నీ బంధువులే నీ స్నేహితులే ఇంతవరకు ఎంతమంది అయితే నీ ద్వారా దీవెన పొందారో ఆశీర్వాదం

పొందరో వారే నీకు వ్యతిరేకంగా నిలబడి నీ మరణాన్ని చూడాలని నీ ఓటమిని చూడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా నువ్వు సత్యం

కోసం నిలబడినప్పుడు అనేక మంది నిన్ను ఇబ్బంది పెడుతున్నారా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీ

పక్షంగా ఉన్నాడు ఆయన నీకు తోడైయున్న దేవుడు.

కీర్తనలు 3:6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను.

Psalm 3:6 Meaning

Psalm 3:6 Meaning

 

 

 

1 thought on “కీర్తనలు 3:6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను.”

Leave a Comment