యెహేజ్కేలు 2:2 ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని.

Ezekiel 2:2  Explanation in Telugu యెహేజ్కేలు 2:2 ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని. 

Ezekiel 2:2 Explanation in Telugu | Ezekiel Meaning in Telugu 
Ezekiel 2:2 Explanation in Telugu | Ezekiel Meaning in Telugu

 

యెహేజ్కేలు అనే ఈ దైవజనుడు ఈ ప్రవక్త సుమారుగా 22 సంవత్సరాలు తన పరిచర్యను కొనసాగించాడు ప్రాముఖ్యంగా యూదులు బబులోనుకు కొనిపోబడినప్పుడు అక్కడ దైవజనుడైన యెహేజ్కేలు అక్కడున్న ప్రజలందరిని కూడా హెచ్చరించాడు మరల తిరిగి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు మనం మరల దేవుడు నియమించిన స్థానానికి వెళ్తాం ఆ స్థలానికి వెళ్తాం అప్పటివరకు నమ్మకంగా ఆయన సేవిద్దామని యెహేజ్కేలు ఎన్నో విషయాలు అక్కడ ఉన్న వారందరికీ తెలియచెప్పినట్టుగా యెహేజ్కేలు గ్రంధంలో మనం చూస్తాం దేవుని యొక్క ఉన్నతమైన అనుభవాల గురించి ఆయన ప్రణాళికను గురించి ప్రాముఖ్యంగా ఆయన ప్రేమను గురించిన ఎన్నో విషయాలు యెహేజ్కేలు గ్రంధంలో కూడా మనం కనుగొంటాం అయితే ఈ రెండవ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ప్రారంభంలో ఏముంటుందంటే దేవుడు యెహేజ్కేలు తో మాట్లాడుతూ నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడతాను దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్న దేవుడు ఆయన చాలామంది తెలియక దేవుడు మనతో ఇంక మాట్లాడడు ఆయన మౌనం అయిపోయాడు మౌనంగా ఉంటాడు ఆయన మన బాధలు మనవే మన కష్టాలు మనవే మన పోరాటాలు మనవే మనం ఏం చేసినా ఇంకా ఆయన మాట్లాడడు అన్నట్టుగా కొంతమంది భావిస్తూ ఉంటారు అయితే బైబిల్ పరిచయం చేసిన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన ఆనాడు మాట్లాడారు ఈనాడు కూడా మాట్లాడే దేవుడు ఆయన పూర్వ దినాల్లో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు కానీ నేటి దినముల అంతమందు ఆయనే స్వయంగా మనతో మాట్లాడుతున్నారు అని అపోస్తులు పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆ మాటను కూడా ఉపయోగించాడు అంటే దేవుడు మాట్లాడడం ఆపలేదు మాట్లాడుతూనే ఉన్నారు ఆయన అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే మనం చక్కగా నిలబడుతున్నామా చక్కగా ఆయన మార్గం లో ఉన్నామా ఇది పరిశీలన చేయాలి నువ్వు చక్కగా నిలబడడం నేర్చుకో నీ కాళ్ళు అటు ఇటు పరుగులెత్తకుండా ఒక కాలేమో ఒక పడవలో మరొక కాలేమో ఇంకొక పడవలో వేసి ద్విమనసుతో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు దేవుని స్వరాన్ని వినలేవు ఆయన స్వరములో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు బైబిల్ గ్రంథంలో మీరు ఏ భక్తుడిని అన్నా తీసుకోండి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరానికి లోబడిన వారే ఆ స్వరాన్ని విన్నవారే దేవుని స్వరము మనకు రీచ్ అయినప్పుడు ఎంత సంసిద్ధులుగా ఉన్నామ అనేది ప్రశ్న ఈరోజు దేవుని లేఖనంలో మనం చూసినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నన్ను నిలవబెట్టెను దేవుని స్వరం ఎప్పుడైతే మనకు వినబడిందో ఆ మాటకు మనం లోబడుతున్నామో ఆత్మ దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు ఇక్కడ మనం మనం తీసుకోవాల్సిన వాగ్దానం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన ఎప్పుడు మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేయట్లేదు దేవుడు నిన్ను పడగొట్టేవాడు కాదు అపవాది నిన్ను పడగొడతాడు సాతాను యొక్క లక్షణం నిన్ను పడగొట్టడమే చక్కగా కట్టబడిన వాటిని పడగొట్టడం అపవాది యొక్క లక్షణం అపవాది సంబంధికులు అంటే లోక సంబంధన వ్యక్తులు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు నువ్వు నిలబడడం వారికి ఇష్టం లేదు నువ్వు ఎప్పుడైనా బాగుపడుతుంటే నిలబడుతుంటే వారు కంగారుపడిపోతుంటారు బాధపడుతూ ఉంటారు కానీ దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన నీ జీవితాన్ని నిలబెడతాడు నీ భవిష్యత్తు నిలబెట్టే దేవుడు కొన్నిసార్లు ఎవరైనా సవాలు చేసినప్పుడు లేదా భయపెట్టినప్పుడు కొంతమంది అతి తీవ్రమైన కలవరంలోకి వెళ్ళిపోతారు వారు మమ్మల్ని భయపడుతున్నారండి లేదా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి అందును బట్టి మా జీవితం ఏమైపోద్దో మా భవిష్యత్తు ఏమైపోద్దో అని కలవరపడుతూ ఉంటారు ఒకవేళ అదే కలవరం ఈరోజు నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఆయన నిన్ను నిలబెట్టే దేవుడే గాని నిన్ను పడగొట్టే దేవుడు కాదు అపోస్తులు పౌలు ఒక సందర్భంలో అంటాడు మిమ్మల్ని నిలబెట్టడానికే దేవుడు మాకు అధికారం ఇచ్చాడు కానీ మిమ్మల్ని పడగొట్టడానికి కాదు అన్నాడు దేవుడుకి నిన్ను నిలబెట్టాలనే ఆశ అందును బట్టి నీవు ఆయనకి నీ చేతిని ఇస్తున్నావా నీ జీవితాన్ని అప్పగిస్తున్నావా నీ దౌర్భాగ్య స్థితిని బట్టి ఇప్పటివరకు అనేక విధాలుగా పడిపోయావేమో పతనం అయిపోయామో దొంగల చేతిలో చిక్కిపోయావేమో అపవాది చేతిలో చిక్కి కీలుబొమ్మగా మారిపోయావేమో ఆనందం సంతోషం సమాధానం లేక కలవరము ఆందోళన గలిబిలితో నీ జీవితం ఉంటే ఈరోజే దేవుని గట్టిగా పట్టుకో ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు దేవుని మాటలు మనల్ని బ్రతికింప చేసే మాటలు

కీర్తనలు 107:20

ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను.

ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను. అంత మాత్రమే కాదు వినుట వలన విశ్వాసం కలుగుద్ది అన్నాడు అంటే దేవుని మాటలు వినడం ద్వారా విశ్వాసం విశ్వాసం ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఏసుప్రభువు దగ్గర ఎవరైనా ఒక అద్భుతం పొందాలి అంటే ఆశ్చర్య కార్యం పొందాలి అంటే వారిలో విశ్వాసం ఉండాలి…

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Ezekiel 2:2  Explanation in Telugu

Ezekiel 2:2 Explanation in Telugu

Ezekiel 2:2  Explanation in Telugu

Leave a Comment