యెహేజ్కేలు 2:2 ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని.
Ezekiel 2:2 Explanation in Telugu యెహేజ్కేలు 2:2 ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని. యెహేజ్కేలు అనే ఈ దైవజనుడు ఈ ప్రవక్త సుమారుగా 22 సంవత్సరాలు తన పరిచర్యను కొనసాగించాడు ప్రాముఖ్యంగా యూదులు బబులోనుకు కొనిపోబడినప్పుడు అక్కడ దైవజనుడైన యెహేజ్కేలు అక్కడున్న ప్రజలందరిని కూడా హెచ్చరించాడు మరల తిరిగి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు మనం మరల దేవుడు నియమించిన స్థానానికి వెళ్తాం … Read more