ఫిలిప్పీయులకు 4:5 మీ సహనమును(లేక,మృదుత్వమును) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.

Philippines 4:5 Explanation in Telugu ఫిలిప్పీయులకు 4:5 మీ సహనమును(లేక,మృదుత్వమును) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.

Philippines 4:5 Explanation in Telugu | Philippines 4:5 Meaning in Telugu 
Philippines 4:5 Explanation in Telugu | Philippines 4:5 Meaning in Telugu

 

దేవుడు సమీపంగా ఉన్నాడు చాలాసార్లు అడుగుతుంటారు మీకు దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారండి అని అడుగుతారు కదా ఫలానా వారు మీకు దగ్గర అండి వారిని మిమ్మల్ని కలిపి చూసాము వారు మీకు దగ్గర బంధువులండి దగ్గర స్నేహితులా దేవుని వాక్యం సెలవిస్తాఉంది మీ సహనాన్ని ప్రతి ఒక్కరికీ తెలియబడనివ్వండి క్రైస్తవ జీవితం సహనంతో కూడిన జీవితం ఓర్పుతో కూడిన జీవితం చాలాసార్లు నొప్పించు మాటలు మాట్లాడడం ద్వారా గొడవలు గందరగోళాలు కుటుంబాల్లో వస్తున్నాయి సంఘాల్లో వస్తున్నాయి అదే మృదువైన మాట మాట మాట్లాడినప్పుడు ఓపికతో సహనంతో ఎదురు చూసినప్పుడు ఎన్నో ద్రోహ కార్యాలు జరగకుండా ఆపు చేయగలుగుతాని లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి సహనం లేనందువల్లనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో అయితే క్రైస్తవ జీవితంలో సహనం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అది అనేకమంది తెలియబడనివ్వండి సహనం అనేది లోపల ఉంచుకునేది కాదు నువ్వు సహిస్తున్నావని దేవుని ప్రేమను బట్టే సహనం నేర్చుకున్నావని అందరికీ తెలియబడాలి ప్రభువు సమీపంగా ఉన్నాడు ఈ మాటను చాలా అర్థాలుగా మనం ఆలోచన చేయొచ్చు చాలా అర్థాలు వీటికి చెప్పుకుంటూ వచ్చారు అయితే వాగ్దాన సందేశంగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టుగా మరెవరు మనకు సమీపంగా రాలేరు నీ ఊపిరి నీకు ఎంత దగ్గరగా ఉందో అంతకన్నా దగ్గరగా దేవుడు ఉండగలడని నీ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలడు నీ ప్రతి పరిస్థితిని పరిష్కరించగలరు నీ ప్రతి పరిస్థితిలో నీకు తోడు నీడుగా ఉండి నడిపించే దేవుడు ఆయన షడ్రక్ మేషక్ అబద్గో అనబడే ముగ్గురు హెబ్రీ బాలురు బబులోన్ దేశంలో ఉన్నప్పుడు వారు నెబుకద్నేజరు నిలవబెట్టిన ప్రతిమకు మ్రొక్కనందున ఆ ప్రతిమ ముందు సాగిలపడనందున వారిని తీసుకుని వెళ్లి అగ్నిగుండంలో లో వేసేసారు అది కూడా ఏడంతలు వేడి చేయబడిన అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు అగ్ని వాసన వారి వెంట్రుకలు కూడా కాలిపోలేదట ఆ వెంట్రుకలు కూడా అగ్నివాసన రాలేదని అగ్నికి దగ్గరగా వస్తే మొదట మన దేహంలో కాలిపోయేవి మన వెంట్రుకలే ఆ వెంట్రుకలు కూడా కాలిపోలేదు అంతగా దేవుడు వారిని కాపాడాడు నాలుగవ వ్యక్తిగా దేవుడు వారితో సంచరించాడు ఆ భయంకరమైన వేడిమి గల గుండంలో నాలుగో వ్యక్తిగా దేవుడు వారితో సంచరించి వారిని కాపాడి బయటకి తీసుకొచ్చారు ఎవరైనా నిన్ను సవాలు చేస్తున్నారా నీ భక్తి జీవితాన్ని బట్టి నీ విశ్వాసాన్ని చూసి చాలా మంది సవాలు చేస్తున్నారా నీ దేవుడు ఎంతవరకు నిన్ను కాపాడుతాడో చూస్తాము ఎంతవరకు నిన్ను రక్షిస్తాడో చూస్తాము ఈ శ్రమల్లోనుంచి బాధల్లోనుంచి కష్టాల్లో నుంచి ఎలా నీకు విడుదల ఇస్తాడో చూస్తామని బహుశా చాలా మంది నిన్ను సవాలు చేస్తున్నారా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ఆయన మనకు సమీపంగా ఉండు దేవుడు ఆయన ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే మాట్లాడుతూ నాలుగవ అధ్యాయంలో ఇలా అంటాడు మీ దేవుడైన యెహోవా మీరు మొరపెట్టినప్పుడల్లా మీకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని ప్రశ్నించారు ఇశ్రయేలు ప్రజల చుట్టూ చాలామంది అన్య దేశాలు లేదా అన్య రాజ్యాలు ఉన్నాయి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతనో లేకపోతే వాళ్ళ చేతులతో చేయబడిన వాటిని ఆరాధన చేసుకుంటున్న ఆ రోజుల్లో మోషే దేవుని ప్రజలను సవాలు చేస్తున్నాడు మీరు మొర్ర పెట్టినప్పుడల్లా అప్పుడప్పుడు కాదు ప్రతిసారి దేవుడు మీకు తోడై ఉన్నట్టుగా మరి ఏ జనమునకు ఏ కల్పింపబడిన దేవుడు తోడుగా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు చెప్పండి ఏసుక్రీస్తు ప్రభువు వారు నీకు నాకు తోడుగా ఉండాలనే పరలోక రాజ్యాన్ని విడిచి సిలువ మరణం పొందునంతగా ఆయన విధేయత చూపించిన వాడై తనని తాను రిక్తునిగా చేసుకున్నాడు దేవుని ఏ ఒక్కరు కూడా రిక్తునిగా చేయలేరు ఎందుకంటే ఆయన సకలైశ్వర్య సంపన్నుడు ఆయన సకలైశ్వర్య సంపన్నుడైన దేవుని ఏ ఒక్కరు రిక్తునిగా చేయలేరు అయితే ఏసుప్రభువు తన్ను తాను తనకు తానుగా రిక్తునిగా చేయబడ్డాడు తనని తాను తగ్గించుకుని లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకున్నాడు తన స్థాయికి మనల్ని తీసుకెళ్ళాలని మన స్థాయికి దిగి వచ్చాడు ఏసుప్రభు వారు ఇంత ప్రేమ ప్రపంచంలో ఇంక ఎక్కడైనా మనం చూడగలమా సమీపంగా వచ్చి నీకోసం నాకోసం జీవించి భూమ్మీద ఆయన సిలువ మీద మనకోసం తన ప్రాణం అర్పించాడు మానవ చరిత్ర అంతా కూడా ఏసుక్రీస్తు ప్రభువు సిలువ మరణం దగ్గరే కేంద్రీకృతమయింది ఆ సిలువ మరణమే మనిషికి రక్షణను ప్రసాదించింది ముక్తి మార్గాన్ని ప్రసాదించింది ముక్తి మార్గాన్ని తెలియజేసింది ఏసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఆ బలిదానం నాకోసమే అని ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు నీ భర్త నిన్ను వదిలేసాడని బాధపడుతున్నావా నీ భార్య నిన్ను నీ పిల్లల్ని విడిచి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నావా బంధువులు ఎప్పుడో వదిలేశరండి మా దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవారికని ఇప్పుడు ఏమీ లేవు కదా అందరూ విడిచి వెళ్ళిపోయారుని బాధపడుతున్నావా ఒంటరితనతో కుమిలిపోతున్నావా నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు నీ చుట్టూ చేరిన వారు ఈరోజున నిన్ను ఒంటరి దానిగా ఒంటరిగా విడిచిపెట్టి ఇంకా నిన్ను కష్టాల్లోకి నెట్టేయాలని ఇబ్బందులోకి నెట్టేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు ఆయన నీ చుట్టూ ఎవరు ఉండకపోవచ్చు కానీ దేవుని సన్నిధి ఆయన కృప నిన్ను ఆవరించి ఉందనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు…

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

 

Philippines 4:5 Explanation in Telugu

Philippines 4:5 Explanation in Telugu

Philippines 4:5 Explanation in Telugu

 

Leave a Comment