3యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.
3యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. భక్తుడైన యోహాను గారు గాయు అనబడే వ్యక్తికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు మనకు తెలుసు కదా యోహాను గారు ఐదు ప్రాముఖ్యమైన పుస్తకాలు బైబిల్ లో రాశారు యోహాను సువార్త మూడు పత్రికలు మరియు చివరి గ్రంధమైన ప్రకటన గ్రంధం ఆయన దేవుని ప్రేమ గురించి ప్రాముఖ్యంగా ఎక్కువగా తన పత్రికలో రాసుకుంటూ వచ్చారు సువార్త … Read more