యెహోషువ 1:5 నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.

Joshua 1:5 Explanation in Telugu యెహోషువ 1:5 నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.   నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటాను మోషేకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో యెహోషువాకు తెలుసు కదా ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా మోషేకు చాలా సన్నిహితంగా ఉన్నవాడు యెహోషువా ఆయా సందర్భాల్లో మోషే దేవునితో ఎలా సంభాషించాడో లేదా ఎలా … Read more