యూదా 1:1 యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
Jude 1:1 Explanation in Telugu యూదా 1:1 యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది. యూదా ఏసుక్రీస్తు ప్రభువు యొక్క సహోదరుడిగా కనబడుతున్నాడు వీరు మొదట యేసు ప్రభువును అంగీకరించలేదు కానీ ఆ తర్వాత ఏసుప్రభువు యొక్క మరణ పునరుత్థానాలు జరిగిన తరువాత వీరు ప్రభువుని గట్టిగా పట్టుకొని ఆయన వెంబడించి క్రైస్తవ … Read more