ఆదికాండము 17:8 నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.

Genesis 21:1 Explanation in Telugu ఆదికాండము 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.   దేవుడు దర్శించువాడు మనల్ని దర్శించే దేవుడు ఆయన వదిలిపెట్టేలేదు మనల్ని మర్చిపోయేవాడు కాదు ఆయన మీ బాధలవి మీరు పడండి మీ కష్టాలవి మీరు పడండి మీకు నాకు సంబంధం లేదన్నట్టుగా దేవుడు ఉండేవాడు కాదు తన ప్రజలను దర్శించడం అంటే దేవునికి చాలా ఇష్టం తాను చెప్పిన ప్రకారం … Read more