ఆదికాండము 16:13 అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.
Genesis 16:13 Explanation in Telugu ఆదికాండము 16:13 అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. గమనించండి ఇక్కడ హాగరు అనబడే ఒక ఐగుప్తీయురాలు దేవునికి ఒ పేరు పెట్టింది చూచుచున్న దేవుడు నీవేని ఎల్రోయి అనే మాట మనం చూస్తాం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే హాగరు పెట్టిందని దేవుడు చూడడం మొదలు పెట్టాడా లేదా దేవుడు చూసేవాడు … Read more