కీర్తనలు 89:28 నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును.
Psalms 89:28 Explanation in Telugu కీర్తనలు 89:28 నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును. ఏతాను దావీదుకు అనుగ్రహించబడిన కృపను గూర్చి దేవుని స్తుతిస్తున్నాడు దేవుని ఘనపరుస్తున్నాడు ఎందుకంటే ఒకనొక రోజున దేవుడు నాతానుకు ఆయన ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతూ దావీదు గురించిన వివరాలు చాలా తెలియజేశారు అందులో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను దావీదుకు నా కృపను తోడుగా ఉంచాను నా నిబంధన స్థిరంగా ఉంటది … Read more