కీర్తనలు 97:8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
Psalms 97:8 Explanation in Telugu కీర్తనలు 97:8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. సీయోను నివాసులట ఒక సంగతి విని బహుగా ఆనందిస్తున్నారు ఏం విన్నారు వాళ్ళు వారికి ఏం వినబడింది అంటే రెండు విషయాలు జాగ్రత్తగా గమనించండి ఒకటి యెహోవా రాజ్యము చేయుచున్నాడు ఆమెన్ దేవుడు రాజ్య పరిపాలన ఆయన రాజ్యము చేయుచున్నాడు ఈ విషయాన్ని విన్నారట రెండవది ఆయన … Read more