2కోరింథీయులకు 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.

2 Corinthians 2:14 Explanation in Telugu 2 కోరింథీయులకు 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.

2 Corinthians 2:14 Meaning in Telugu | 2 Corinthians 2:14 Explanation in Telugu
2 Corinthians 2:14 Explanation in Telugu | 2 Corinthians 2:14 Meaning in Telugu

 

2 Corinthians 2:14 Explanation in Telugu దేవుడు మనందరినీ కూడా విజయ విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు అన్నింటిలో విజయం ఉందని లేఖనాలు సెలవిచ్చాయి పాపం మనిషిని ఓటమికి ఈడ్చుకొని పోయింది పాపం మనిషిని అవమానానికి తీసుకుని పోయింది పాపంలో బ్రతికే ఏ ఒక్కడు కూడా నిజంగా గెలిచినట్టు కాదు వారు భౌతిక సంబంధి విషయాల్లో గెలిచినట్టుగా కనబడొచ్చేమో గానీ వారి యొక్క అంతరంగంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నారు పడిపోయిన స్థితిలోనే ఉన్నారు ఏసుప్రభు వారి సిలువలో మనకోసం మరణించి తన ప్రాణాన్ని మనకోసం అర్పించి ధారధారులుగా తన రక్తాన్ని మనకోసం కార్చి మనలను తన రక్తంలో కడిగి పవిత్రపరిచిన తర్వాత అన్నింటిలో మనకు విజయాన్ని ఇవ్వాలనేది దేవుని యొక్క ఆలోచన ఓటమిలో నువ్వు ఉండాలని ప్రభువు అనుకోవట్లేదు ఓటములో నువ్వు బ్రతకడం దేవుని ఉద్దేశం కాదు ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో నీవు చేసిన పాపం ద్వారా నీవు చేసిన తప్పుడు పనుల ద్వారా పొరపాట్ల ద్వారా ఓటమి పాలే కృంగిపోయావా అధైర్యపడుతున్నావా భయపడుతున్నావా కలవరపడుతున్నావా నువ్వు ఆ స్థితిలోనే ఉండిపోవడం దేవుని చిత్తం కాదు నువ్వు లేవాలి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు అనే విషయాన్ని నువ్వు నమ్మాలి ఏసుక్రీస్తు ప్రభువులో నీ విజయము ఎల్లప్పుడూ సురక్షితంగా ఉందని గుర్తించాలి ఏసుప్రభువు సిలువలో మరణించినప్పుడే నీ విజయం ప్రకటించబడింది నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఆ విజయాన్ని స్వీకరించి దేవుని కోసం బ్రతకడమే పౌలు అంటున్నాడు మా ద్వారా ప్రతి స్థలమందు ఏసుక్రీస్తు ప్రభువు అనే సువాసన వెదజల్లుబడిన నిమిత్తము క్రీస్తు ప్రభువుకి జ్ఞానము వెదజల్లబడాలి వ్యాప్తి చిందించబడాలి ఏసుక్రీస్తు ప్రభువు యొక్క జ్ఞానము సువాసన కలిగించే జ్ఞానం మన జీవితాల్లో క్రీస్తు ప్రభువును గురించిన జ్ఞానాన్ని వెదజల్లువారంగా మనం ఉన్నామా విజయోత్సవంతో దేవుడు మనల్ని నింపాడు ఎంతోమంది ఇప్పటికీ కూడా ఓటమిలో ఏడ్చేవాళ్ళను నా బ్రతుకు అయిపోయింది నా జీవితం అయిపోయింది ఈ పాపం నుండి నేను విడుదల పొందలేను ఈ బంధకాల నుంచి నేను బయటకి రాలేను ఈ ఎడిక్షన్ లో నుంచి నేను బయటికి రాలేను అపవాది అంటే నువ్వు బయటికి రాలేవు ఎడిక్షన్ నుంచి ఒక త్రాగుడు కావచ్చు ఒక ధూమపానం కావచ్చు లోక సంబంధన విధానాలు కావచ్చు కొంతమంది బానిసలుయైపోయి బయటికి రాలేక చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు యేసయ్య మాటలు ఒక వ్యక్తిని నిలబెట్టే మాటలే కానీ ఒక వ్యక్తిని పడగొట్టే మాటలు కాదు సాతానుడు అంటాడేమో నువ్వు విజయం సాధించలేవు ఈ ఓటమిని నువ్వు గట్టెక్కలేవని క్రీస్తు ప్రభువునందు విజయోత్సాహంతో దేవుడు నిన్ను ఊరేగించాలని కోరుతున్నాడు ఆయన ఎక్కడైతే నీ తల దించుకున్నావో ఎక్కడైతే అవమాన భారంతో కృంగిపోతున్నావో ఎక్కడైతే ఆత్మనూన్యత భావంతో ఏడుస్తున్నావో అక్కడే నీ తల ఎత్తాలని నీకు విజయాన్ని ఇవ్వాలని ఏసుప్రభువు ఆశిస్తున్నాడు లేఖనాల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం గొలియాతు దేవుని ప్రజల ముందు నిలబడి 40 రోజులు సవాలు చేస్తే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుని దేవుని ప్రజలుకు విజయాన్ని ఇచ్చాడు దావీదు గొలియాతు అంత ఎత్తు లేడు అతనికు ఉన్న ఆయుధాలు కూడా దావీదు దగ్గర లేవు కానీ దావీదుకు ఉన్న ఒకే ఒక బలం దేవుడు దేవుని బలంతో దేవుని మీద విశ్వాసంతో రోషంతో బయలుదేరాడు గొలియాతును మట్టి కరిపించాడు బహుశా గొలియాతు నీ జీవితంలో కూడా మరొక రూపంలో నిలబడి ఉన్నాడేమో ఈ రోజుల్లో విజయం సాధించావ్ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు తన శక్తితో తన అభిషేకంతో నింపి గొలియాతు మీద విజయం సాధించాలని దేవుడు కోరుతున్నాడు…

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

2 Corinthians 2:14 Explanation in Telugu

2 Corinthians 2:14 Explanation in Telugu

 

 

Leave a Comment