Pslams 22:26 Explanation in Telugu కీర్తనలు 22:26 దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.

దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు ఆత్మలో దీనత్వం కలిగినవాడు దీనత్వం అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకున్నవారు అని కాదు గానీ దీనత్వం అంటే దేవుని మీద ఆధారపడడం ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని మీద ఆనుకోవడం ఆధారపడడం ఒక చంటి బిడ్డ తన తల్లి ఒడిలో ఎలా అనుకుంటుందో లేదా అనుకుంటాడో అలాగే దేవుని బిడ్డలు కూడా ప్రభువు మీద అలా అనుకునివారంగా ఉండాలి సమస్తానికి ఆధారం ఆయనే జీవాధారకుడు ఆయన మన పోషకుడు ఆయన అలాంటి దీనత్వం మనలో ఉన్నప్పుడు మనం భోజనము చేసి తృప్తి పొందుతామ అని నేను కేవలం భౌతిక సంబంధన భోజనం గురించి మాత్రమే కాదు దేవుడు మనకు తినడానికి ఆహారాన్ని కట్టుకోవడానికి వస్త్రాన్ని దేవుడు మనక ఇస్తున్నాడు అన్న వస్త్రములు కలిగిన వారమే తృప్తి కలిగి ఉందమ అని పౌలు భక్తుడు అన్నట్టుగా దేవుడు మనకు దయచేయువాడు అయితే దీనత్వం కలిగినవాడు ఆధ్యాత్మికమైన తృప్తి కలిగి ఉంటారు మేలుతో దేవుడు వారిని తృప్తి పరుస్తాడని బైబిల్ లో రాయబడింది మనం తృప్తితో ఉన్నప్పుడు ఆయన మీద ఆనుకుని వారంగా మనం ఉన్నప్పుడు ఎంతో తృప్తిని ప్రభువు మనక ఇస్తాడు ప్రపంచంలో చాలామందికి ఈరోజున లేనిదంటూ ఏదైనా ఉంది అంటే అది తృప్తే దురాశలు భోగముల మీద ఆశలు దురుద్దేశాలు ఎక్కువగా పెరిగిపోవడం ద్వారా కదా ప్రపంచంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయి అయితే దేవుడు తన ప్రజలకు తృప్తిని ఇస్తాడు ఏమున్నా లేకపోయినా ప్రభువు నాతో ఉన్నాడు ఆయనను నడిపిస్తారు ఆయన ఉంటే నాకు చాలు జీవాధిపతి అయిన క్రీస్తును సంపాదించుకోవడం కన్నా అత్యుత్తమమైన సంపాదన మరొకటి లేదు అన్న అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు జీవాహారము నేనే అని వాగ్దానం చేసిన దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన పౌష్టిక ఆహారాన్ని అనుదినము కూడా తన లేఖనాల ద్వారా తన స్వరాన్ని వినిపింప చేయడం ద్వారా దేవుడు మనకు దయచేస్తున్నాడు యెహోవాను వెతుకువారు ఆయన స్తుతిస్తారు ఎందుకు స్తుతిస్తారు వెతికేవారు అంటే వెతికే ప్రతి ఒక్కడు కూడా కనుగొంటాడు ఆయన ప్రసన్నతను ఆయన వెలుగును ఆయన మహిమను ఆయన నడిపింపును వెతికే ప్రతి ఒక్కడు కూడా కచ్చితంగా దేవుని స్తుతించే అనుభవం దగ్గరికి వస్తాడు దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఎప్పుడూ కృంగిపోవద్దు ఎప్పుడు అధైర్య పడొద్దు పరిస్థితులన్నీ చుట్టూ ప్రతికూలంగా ఉన్నాయని శ్రమలనే సుడిగాలి నిన్ను భయంకరంగా ఇబ్బంది పెడుతుందని కారు మొబ్బులు కమ్మేసాయి అని చెప్పి నువ్వు చింతపడాల్సిన అవసరత లేదు దావీదు భక్తుని వలె యెహోవా నాకు వెలుగును నాకు రక్షణయై ఉన్నాడు నేను ఎవరికీ భయపడదును అని నువ్వు చెప్పగలిగే స్థాయికి నువ్వు రావాలి ప్రపంచంలో నువ్వు ఏది వెతికినా నిరుత్సాహానికి గురవుతావేమో కానీ దేవుని వెతికేవాడు ఆయన చిత్తాన్ని వెతికేవాడు ఎప్పుడు కూడా నిరుత్సాహానికి గురికాడు కారణం ఏంటంటే ఆయన తను వెతుకు వారికి ఫలం ఇస్తానని వాగ్దానం చేశడు ఏ ఒక్కరు నిరుత్సాహ పడాల్సిన అవసరత లేదు అంత మాత్రం కాకుండా వారి హృదయములో తెప్పరిల్లి బ్రతుకును అనుదినము కూడా ఒక నూతన నిరీక్షణతో దేవుడు మనల్ని నింపుతాడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు తెప్పరిల్లి అన్న మాట ఒక మాటలో చెప్పాలంటే నూతన నిరీక్షణ నూతన అనుభవాలు నూతన అభిషేకంతో దేవుడు మనల్ని నింపి తన మహిమ కొరకు వాడుకుంటారు నీ హృదయం కృంగిపోవాల్సిన అవసరత లేదు నీ హృదయం బంధకాల్లో ఉండాల్సిన అవసరత లేదు దేవుడు తన నిరీక్షణతోను నింపి నిన్ను తెప్పరిల్ల చేసి బ్రతికించే దేవుడు ఆయన ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని బ్రతికింప చేసే దేవుడు ఆయన…
Pslams 22:26 Explanation in Telugu
Pslams 22:26 Explanation in Telugu
Pslams 22:26 Explanation in Telugu