కీర్తనలు 22:26 దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.
Pslams 22:26 Explanation in Telugu కీర్తనలు 22:26 దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు ఆత్మలో దీనత్వం కలిగినవాడు దీనత్వం అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకున్నవారు అని కాదు గానీ దీనత్వం అంటే దేవుని మీద ఆధారపడడం ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని మీద ఆనుకోవడం ఆధారపడడం ఒక చంటి బిడ్డ తన తల్లి ఒడిలో … Read more