కొలస్సీయులకు 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.
Colossians 2:3 Explanation in Telugu కొలస్సీయులకు 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. పౌలు భక్తుడు ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత సంఘాలను బలపరచడానికి అద్భుతమైన ఉత్తరాలు రాశారు 14 ఉత్తరాలు బైబిల్ లో మనం చూస్తాం నూతన నిబంధనలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను వివరించడానికి ఏసుక్రీస్తు ప్రభువు వారు పౌలు మహాశయుని ఎన్నుకున్నారు అన్యజనుల ఎదుట నా నామమును భరించడానికి నేను ఏర్పరుచుకున్న సాధనము అని పౌలు గురించి చెప్పబడింది అలాంటి … Read more