కీర్తనలు 98:1యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.
Psalms 98:1 Explanation in Telugu కీర్తనలు 98:1యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసియున్నారు మన దేవుడు మన పక్షంగా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన మన జన్మే ఒక ఆశ్చర్యం కదా ఇంతవరకు మన జీవితాల్లో ప్రభువు ఎబినేజురుగా ఉండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉన్నారు … Read more