ఆదికాండము 17:8 నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.

Genesis 17:8 Explanation in Telugu ఆదికాండము 17:8 నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.

    Genesis 17:8 Explanation in Telugu/ Genesis 17:8 Meaning in TeluguGenesis 17:8 Explanation in Telugu/ Genesis 17:8 Meaning in Telugu

 

దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నీవు నా సన్నిధిలో నిందారహితుడివై నడిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అత్యధికంగా నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు నేను సర్వశక్తి గల దేవుడను అని దేవుడు తన గురించి తను పరిచయం చేసుకున్నాడు నిజమే దేవుడు శక్తి గలవాడు ఆయన శక్తి అపారమైనది మనుషులకు ఒక స్థాయిలో శక్తి ఉండొచ్చు కానీ దేవుని శక్తి కొలవలేని శక్తి సర్వశక్తిమంతుడు అని దేవుని మనం కీర్తించడంలో ఆ ఆనందించాలి సంతోషించాలి దేవుడు సర్వశక్తి గలవాడు కాబట్టే ఏ సమయంలోనైనా ఎవరి జీవితంలోనైనా ఏ స్థాయిలో నైనా గొప్ప కార్యాలు జరిగించగలడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహమా నీవు నిందారహితుడిగా నా సన్నిధిలో నడువు ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నేను ఆశీర్వదిస్తాను అంతమాత్రం కాకుండా ఇప్పటినుంచి నువ్వు అబ్రహాము అని పిలవబడతావని దేవుడు అబ్రహాము పేరును మార్చాడు పేరు గుణమును సూచిస్తుంది దేవుడు అబ్రహాము అనే పేరు అతనికి ఇవ్వడం ద్వారా తన దివ్య సంకల్పాన్ని అబ్రహాము ద్వారా నెరవేర్చాలని దేవుడు ఆశించాడు అబ్రహాము యొక్క పేరు మార్చబడిన తర్వాత దేవుడు అతనికి ఇస్తున్న వాగ్దానం నువ్వు ఏ దేశంలో అయితే ఈరోజు పరదేశిగా ఉన్నావో అది నీకును మరియు నీ సంతతికిని నీ బిడ్డలకు ఆ తర్వాత తరాలకు నిత్య స్వాస్యముగా ఎల్లప్పుడూ మీరు దాన్ని స్వాధీన పరుచుకునే వారుగా ఉంటారు నిత్య స్వాస్థ్యముగా నేను దాన్ని అనుగ్రహిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు ప్రభువునందు ప్రియులారా దేవుడు మనకు స్వాస్యమును సిద్ధపరిచారు ఒక తల్లి తండ్రి తమ జీవితంలో కష్టపడిన తర్వాత తమ ఆస్తిని తమ తరాల వారికి లేదా తమ బిడ్డలకు వారు స్వాస్యంగా ఇస్తారు దేవుడు మనకు కూడా స్వాస్యాన్ని అనుగ్రహించాడు అని బైబిల్ లో వ్రాయబడింది హెబ్రీయులకు రాస్తూ అపోస్తులైన పౌలు మొదటి అధ్యాయంలో అంటాడు మనందరికీ కూడా రక్షణ అనే స్వాస్యము ఇయ్యబడింది అన్నాడు అది చాలా శ్రేష్టమైన మాట రక్షణ అనేది ఒక స్వాస్యం నువ్వు రక్షించబడిన వ్యక్తివా ఏసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివా రెండవ జన్మ అనగా నూతన జన్మానుభవం నీలో ఉందా నువ్వు రక్షించబడిన వ్యక్తివయితే నువ్వు ఆల్రెడీ ఓ గొప్ప రక్షణ కలిగి ఉన్నావు చాలాసార్లు లోకంలో వారిని వీరిని చూసి మత్సరపడుతూ ఉంటాం అసూయ పడుతూ ఉంటాం నాకు ఎందుకు అలాంటివి లేవు లేదా ఆ స్థాయిలో నేను ఎందుకు లేను అని చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే రక్షించబడిన విశ్వాసి గమనించాల్సిన విషయం ఏంటంటే రక్షణ అనేదే గొప్ప స్వాత్స్యం నువ్వు రక్షించబడ్డావు అంటే ప్రపంచంలో అందరికన్నా గొప్ప స్వాస్యం నీకు ఉంది అని ఆ కారణాన్ని బట్టే లేఖనం సెలవిస్తా ఉంది ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు అని ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం కదా 33వ అధ్యాయంలో దేవుని చేత రక్షించబడిన వారితో సమానులు మరొకరు లేరు ప్రపంచంలో మనిషికి ఎన్ని ఉన్నా ఎన్ని ఎన్ని ఆస్తి పాస్తులు కూడగట్టుకున్నా ధనధాన్యాలు ఎన్ని కూడగట్టుకున్నా ఒకనాడు చనిపోయిన తర్వాత ఏది అతనితో రాదు రక్షించబడిన వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యంలో ఉండగలడు పరలోక రాజ్యాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా స్వతంత్రించుకునే అవకాశం లేదు అది దేవుని రాజ్యము గనుక దేవుడు చెప్పిన విధానంలోనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అదే రక్షణ మార్గం ఏసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి మనందరి కోసం దిగివచ్చి ఆయన తన ప్రాణాన్ని బలిదానా ా మన కొరకు అర్పించారు కృపాదానముగా తన ప్రాణాన్ని మనకోసం అర్పించారు ఇప్పుడు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణం యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అనగా రక్షణ పొందుతున్నారు రక్షణ అనే స్వాస్యాన్ని దేవుడు మనక ఇచ్చారు అంత మాత్రమే కాకుండా కీర్తనకారుడు 16వ కీర్తనలో అంటాడు దేవుని వలన నాకు శ్రేష్టమైన భాగ్యము కలిగెను అన్నాడు శ్రేష్టమైన స్వాస్యము నాకు దేవుని నుండి వచ్చింది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి మేలును బట్టి మనం ప్రభువును స్తుతించాలి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యం అనే మాట లేఖనాల్లో మనం చూస్తాం అనగా దేవుడు సంఘాన్ని తన రక్తం పెట్టి కొనబడిన వారిని ఒక స్వాస్యంగా దేవుడు మనకు అనుగ్రహించారు మనము దేవుని స్వాస్యమై ఉన్నాము ఆయన మన స్వాస్యమై ఉన్నారు ఆయన మన ఆస్తి అయి ఉన్నాడు మనకు ఘనత అయి ఉన్నాడు మనము దేవుని ఆస్తి అయి ఉన్నాం దేవుడు ఎప్పుడు కూడా మనలను తన స్వాస్యంగానే చూస్తున్నాడు ఆ కారణాన్ని బట్టి లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు తన స్వాస్యమును ఎడబాయువాడు కాడు అన్నాడు కీర్తనకారుడు నీవు దేవుని స్వాస్యంగా మార్చున్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు అనే వాగ్దాన సందేశం బైబిల్లో ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం ఈరోజు ఒకవేళ నీ జీవితంలో సవాళ్లు ఎదుర్కుంటున్నావా ప్రతికూలతలో నలిగిపోతున్నావా భయంకరమైన పరిస్థితి నిన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదా అన్ని సంగతులు కూడా అసాధ్యంగా అనిపిస్తున్నాయా నమ్ము ప్రియ దేవుని బిడ్డ నీ దేవుడు దేవుడు అసాధ్యాలను సాధ్యపరచగలిగే దేవుడు నిత్య కనాను దేశాన్ని అబ్రహాముక ఇచ్చిన దేవుడు రక్షణ అనే స్వాత్యాన్ని మనక ఇవ్వడం మాత్రమే కాకుండా మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు ఆయన మహిమ ఐశ్వర్యంలో మన ప్రతి అవసరం తీర్చబడుతుంది…

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

 

Genesis 17:8 Explanation in Telugu

Genesis 17:8 Explanation in Telugu

Genesis 17:8 Explanation in Telugu

 

 

 

 

Leave a Comment