Isaiah 41:18 Explanation in Telugu యెషయా 41:18 జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు.

నీ చుట్టూ ఉన్న జనులు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారట వారు ఒక విషయాన్ని తెలుసుకొని స్పష్టంగా గ్రహించి దేవుని స్తుతిస్తారు ఏంటి ఆ కార్యము అంటే యెహోవా హస్తము దీన్ని చేసెనని ఈరోజు నువ్వు ఎదుర్కుంటున్న సవాలు సవాలుగానే ఉండదు నువ్వు ఎదుర్కుంటున్న సమస్య సమస్యగానే ఉండిపోదు దేవుడు పరిష్కారం ఇచ్చే దేవుడు ఎందుకోసం అంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు నీవు నమస్కరిస్తున్న దేవుడు నీవు స్తుతిస్తున్న దేవుడు ఆయన సవాళ్లను సమస్యలను పరిష్కరించగలిగేవాడు లేఖనాల్లో ఎన్నో విషయాలు మనం చూడొచ్చు ఇటు పాత నిబంధనలోనూ అటు క్రొత్త నిబంధనలో కూడా క్రీస్తు ప్రభువు వారు ఆయన చేసిన అద్భుతాలన్నీ నూతన నిబంధనలో మనం చూస్తున్నప్పుడు ఎంతో మంది జీవితాల్లో సమస్యలను ఆయన పరి పరిష్కరించారు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో వచ్చిన వారు పరిష్కరించబడిన పరిస్థితుల్లోనే వెళ్ళారు గానీ నిరాశతో ఎవరూ వెనక్కి వెళ్ళిపోలేదు నీ దేవుడు నీ విశ్వాసాన్ని గుర్తించే దేవుడు విశ్వాస పరిమాణాన్ని బట్టి అద్భుతం చేసే దేవుడు ఆయన నీ చుట్టూ ఉన్న జనులు చూసి ఇది దేవుడే చేశాడు యెహోవా హస్తము ఈ కార్యం చేసెను ఈరోజు ఒక ఉద్యోగాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నావా ఒక జీవిత భాగస్వామి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబంలో చెలరేగుతున్న సమస్యలను విడుదల పొందాలని కోరుతున్నావా భార్యా భర్తల మధ్య సమాధానం లేదా సఖ్యత లేదా ప్రతి చిన్నదానికి గొడవలు పడుతున్నారా చుట్టూ ఉన్నవాళ్ళందరూ ఏంటండీ ఈ కుటుంబం ఇలా అయిపోతుంది వీళ్ళఏంటండీ ఇలా నాశనం అయపోతున్నారు పాడైపోతున్నారు రోగాలు రుగ్మతలు బలహీనతలు ఎందుకు ఇలా జరుగుతుందని ఒకవేళ నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చూసి జాలిపడే స్థితిలో ఉన్నావేమో అయితే దేవుడు చెబుతున్నాడు దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయబోతున్నాడు ఒక స్వస్థత కోసం ఒక విడుదల కోసం ఆధ్యాత్మికమైన పునరుజ్జీవం కోసం విశ్వాసంలో బలంగా నిలబడడం కోసం భక్తి జీవితంలో దేవునికి మహిమకరంగా బ్రతకడం కోసం చాలాసార్లు భక్తి గలవారం అని చెప్పుకుంటున్నాం కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించట్లేదేమో నామకార్థపు జీవితంలో మనం జీవిస్తున్నామో అయితే దేవుడు నిన్ను ఉజ్జీవపరిచి స్వస్థపరిచి విడుదల చేసి ఆయన నీ చుట్టూ ఉన్న వారికి ఒక సందేశం పంపాలనుకుంటున్నాడు అదేంటంటే నేను మాత్రమే ఈ పని వీరి జీవితంలో జరిగించాను నా ప్రమేయం ద్వారానే వీరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు క్రైస్తవ విశ్వాసం అదే ఏది జరిగినా దేవుని యొక్క కృప సంకల్పం ద్వారా మన జీవితంలో జరుగుతుంది శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుందని యాకోబు భక్తుడు తన పత్రికలో రాసినట్టుగా శ్రేష్టమైన ప్రతిది సంపూర్ణమైన ప్రతి వరము దేవుడు నీకు ఉచితంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన నువ్వు ఆయన వైపు చూస్తే చాలు నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభువు అన్నట్టుగా నువ్వు ఇంతవరకు లోకాన్ని చూసి నష్టపోయావోమో మనుషులని చూసి నష్టపోయావేమో బంధువులని చూసి భంగపడ్డావేమో అయితే బైబిల్ సెలవిస్తాఉంది నీ ఊహకు మించి స్థాయికి మించి అద్భుతాలు చేయగలిగే దేవుని వైపు చూడు ఎందుకంటే మన దేవుడు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం కలిగినవాడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే ఈ కార్యం చేశాడని స్పష్టంగా తెలుసుకుంటారట ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో అనేక అద్భుతాలు ప్రభువు జరిగించారు పాత నిబంధనలో ఇశ్రాయేలల సంచారాన్ని మనం చూసినప్పుడు 40 సంవత్సరాల ఆ అరణ్య యాత్రను మనం గమనిస్తే దేవుడు తప్ప మరి ఎవరైనా వారికి సహాయం చేశారా దేవుడు తప్ప ఎవరైనా వారి పక్షంగా నిలబడ్డారు ప్రతి ఒక్కరు ఎదురుగున వారే ప్రతి ఒక్కరు వారి నాశనాన్ని కోరుకున్న వారే ప్రతి ఒక్కరు వారి అభివృద్ధిని కోరుకోని వారే వారి యొక్క పయనాన్ని ఆటంక పరచాలని ప్రయత్నం చేసిన వారే అలాంటి సందర్భంలో దేవుడు వారి పక్షాన నుండి దేవుడే వారి పక్షాన నుండి బండల్లో నుంచి నీళ్ళు ఇచ్చి మన్నాను కురిపించి పూరేళ్లు కురిపించి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారితో ఉండి శత్రువుల నుండి వారిని కాపాడి అనేక విధాలైన అద్భుతాలు వారి జీవితంలో జరిగించి దేవుడు కనాను దేశంలోనికి వారిని నడిపించాడు ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు ఎదుర్కున్న సమస్య నిరంతరం ఉండేది కాదు ఆయన వాగ్దానం భూమిలో నువ్వు ఉండాలని ఆయన కృపలో నువ్వు వర్ధిల్లాలని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు ఏ ప్రాంతంలో అయితే ఉంటాయో అక్కడ ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను చూసి దేవుడే వీరిని హెచ్చించాడండి ఒకప్పుడు వీరి స్థితి బాలేదు దేవుడే వీరిని స్వస్థపరిచారు ఒకప్పుడు వీరు రుగ్మతల రోగముల చేత పీడించబడ్డారు దేవుడే వీరిని ఆర్థికంగా బలపరిచి ఈ రోజున అనేకమందికి ఇచ్చేవారిగా చేశడని నీ గురించి సాక్ష్యం చెప్పే రోజు రాబోతుంది ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేస్తారు…
Isaiah 41:18 Explanation in Telugu | Isaiah 41:18 Meaning in Telugu
Isaiah 41:18 Explanation in Telugu | Isaiah 41:18 Meaning in Telugu
Isaiah 41:18 Explanation in Telugu | Isaiah 41:18 Meaning in Telugu