యెషయా 66:12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.

Isaiah 66:12 Explanation in Telugu యెషయా 66:12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.   జీవితంలో అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం అంటూ ఏదైనా ఉంది అంటే సమాధానంగా బ్రతకడమే శాంతిగా జీవించడమే దేవునితో సమాధానాన్ని కలిగి ఉండడం ఆ తర్వాత మన చుట్టూ ఉన్న వారితో సమాధానాన్ని కలిగి … Read more

యెషయా 41:18 జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు

Isaiah 41:18 Explanation in Telugu యెషయా 41:18 జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు.   నీ చుట్టూ ఉన్న జనులు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారట వారు ఒక విషయాన్ని తెలుసుకొని స్పష్టంగా గ్రహించి దేవుని స్తుతిస్తారు ఏంటి ఆ కార్యము అంటే యెహోవా హస్తము దీన్ని చేసెనని ఈరోజు నువ్వు ఎదుర్కుంటున్న సవాలు సవాలుగానే ఉండదు నువ్వు … Read more

యెషయా 52:12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును

Isaiah 52:12 Explanation in Telugu యెషయా 52:12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.   సీయోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొనుము అనే మాటతో అధ్యాయం ప్రారంభించబడతది దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన విధానంగా మనం నడిస్తే ఆయన కృపలో వర్ధిలడానికి మనం నిర్ణయించుకుంటే మన జీవితాల్లో ఎలాంటి దీవెనలు ఉంటాయో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో … Read more

యెషయా 41:12 నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

Isaiah 41:12 Explanation in Telugu యెషయా 41:12 నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.   కొన్నిసార్లు కొంతమంది కలహ ప్రియులు ఉంటారు కలహాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు నీతో పోట్లాడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు నువ్వు మాట మాట్లాడితే ఆ మాటను వక్రీకరించి రకరకాలుగా త్రిప్పి ఏదో విధంగా నిన్ను అబాసు పాలు చేయాలని లేదా నిన్ను ఇబ్బంది పరచాలని చాలామంది ప్రయత్నం … Read more

యెషయా 66:14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కనుపరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.

Isaiah 66:14 Explanation in Telugu యెషయా 66:14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కనుపరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.   మీరు చూడగా అనే మాట ఎవరిని చూడాలి మనం ఎటువైపు చూడాలి ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు చాలా మనం చూస్తూ ఉంటాం చూడడం అనేది కేవలం భౌతికంగానే మాట్లాడడంలే మన దృష్టి ఎటువైపు ఉంది మన … Read more