యూదా 1:1 యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.

Jude 1:1 Explanation in Telugu యూదా 1:1 యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.   యూదా ఏసుక్రీస్తు ప్రభువు యొక్క సహోదరుడిగా కనబడుతున్నాడు వీరు మొదట యేసు ప్రభువును అంగీకరించలేదు కానీ ఆ తర్వాత ఏసుప్రభువు యొక్క మరణ పునరుత్థానాలు జరిగిన తరువాత వీరు ప్రభువుని గట్టిగా పట్టుకొని ఆయన వెంబడించి క్రైస్తవ … Read more

3యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.

3యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.   భక్తుడైన యోహాను గారు గాయు అనబడే వ్యక్తికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు మనకు తెలుసు కదా యోహాను గారు ఐదు ప్రాముఖ్యమైన పుస్తకాలు బైబిల్ లో రాశారు యోహాను సువార్త మూడు పత్రికలు మరియు చివరి గ్రంధమైన ప్రకటన గ్రంధం ఆయన దేవుని ప్రేమ గురించి ప్రాముఖ్యంగా ఎక్కువగా తన పత్రికలో రాసుకుంటూ వచ్చారు సువార్త … Read more

యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.

Genesis 12:7 EXplanation in Telugu ఆదికాండము 12:7 యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.   దేవుని వాగ్దానాలు ఎంత బలమైనవి అంటే అప్పటికీ అబ్రహాముకు ఇంకా సంతానం లేదు తన 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాము యొక్క పిలుపును విని కల్దీ దేశం నుండి బయటకు రావడానికి ఆయన ప్రయాణం ప్రారంభించాడు తనతో పాటు తన భార్యను తీసుకొచ్చాడు మరి కొంతమంది … Read more

కీర్తనలు 103:7 ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను

Psalms 103:7 Explanation in Telugu కీర్తనలు 103:7 ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను.   దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేసెను దేవుడు కార్యములు ఎలా చేస్తాడు అనే విషయం మోషేకి తెలిసిందట ఆధ్యాత్మిక జీవితంలో అత్యుత్తమమైన మెట్టు అంటూ ఏదైనా ఉంది అంటే అదే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఆయన మార్గములను తెలుసుకోవడం మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రభువా … Read more

కీర్తనలు 97:8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.

Psalms 97:8 Explanation in Telugu కీర్తనలు 97:8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.   సీయోను నివాసులట ఒక సంగతి విని బహుగా ఆనందిస్తున్నారు ఏం విన్నారు వాళ్ళు వారికి ఏం వినబడింది అంటే రెండు విషయాలు జాగ్రత్తగా గమనించండి ఒకటి యెహోవా రాజ్యము చేయుచున్నాడు ఆమెన్ దేవుడు రాజ్య పరిపాలన ఆయన రాజ్యము చేయుచున్నాడు ఈ విషయాన్ని విన్నారట రెండవది ఆయన … Read more

లూకా 14:4 అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి

Luke14:4 Explanation in Telugu| లూకా 14:4 అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పుడాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి   దేవుడు మాట్లాడుతున్న మాట  నేను వానిని చేరదీసెదను ఆయన మనల్ని త్రోసేసే దేవుడు కాదు లేదా చెదరగొట్టేసే దేవుడు కాదు ఆయన మన అవిధేయతను బట్టి మన గర్వాన్ని బట్టి మన అహంభావను బట్టి చెదిరిపోయే వ్యక్తులుగా మనం ఉంటాం కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పోగు చేయాలని సమకూర్చాలని దేవుడు … Read more

యెషయా 66:14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కనుపరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.

Isaiah 66:14 Explanation in Telugu యెషయా 66:14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కనుపరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.   మీరు చూడగా అనే మాట ఎవరిని చూడాలి మనం ఎటువైపు చూడాలి ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు చాలా మనం చూస్తూ ఉంటాం చూడడం అనేది కేవలం భౌతికంగానే మాట్లాడడంలే మన దృష్టి ఎటువైపు ఉంది మన … Read more

కీర్తనలు 8:6 నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చి యున్నావు.

కీర్తనలు 8:6 నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చి యున్నావు.   క్రైస్తవుడు ఎక్కడ ఆనందించగలడు అంటే దేవుని వాక్యములోనే ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ఏ శ్రమ కూడా మనల్ని వెనకకు లాగలేదు ప్రభువులో ముందుకు సాగిపో దేవుడు మనిషిని సృష్టించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం మనం అధికారం కలిగిన వారంగా బ్రతకాలని, సృష్టి మీద అధికారం కలిగిన వారుగా ఉండాలని దేవుని ఆలోచన ఆదాము హవ్వలను దేవుడు కలుగజేసి వారిని విశేషంగా ఆశీర్వదించారు … Read more

కీర్తనలు 3:6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను.

Psalm 3:6 Meaning కీర్తనలు 3:6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను.   ప్రతిరోజు అపవాది మనల్ని భయపడుతూనే ఉంటాడు ఏదో ఒక విషయాన్ని లేఖనంలో ఒక చోట ఉంటుంది భయ కారణము లేని చోట కూడా చాలా మంది భయపడుతున్నారు అసలు భయపడడానికి కారణమే ఉండదట కానీ భయపడటం అలవాటు అయిపోయింది చాలా మందికి అనారోగ్యాలను భట్టి భయపడటం అప్పు బాధలను భట్టి భయపడటం నిందలు భట్టి భయపడటం అవమానాలను … Read more

విలాపవాక్యములు 3:22యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.

దేవుని వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది మన దేవుడు కృపగలవాడు ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి తిరుగుబాటు తనాన్ని బట్టి దేవుడు దూరం దూరంగా జరిగిపోయినప్పటికీ కూడా దేవుడు ఇంకనూ తన దయగల చేతుల్లో మన పట్ల చాపి ఆయన మనల్ని పిలుస్తూనే ఉన్నాడు తనకు దగ్గరగా జీవించాలని ప్రభువు ఆశిస్తున్నాడు దేవుని దగ్గరికి రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు అనే లేఖన సత్యం మనకు తెలుసు కదా … Read more