కీర్తనలు 103:7 ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను

Psalms 103:7 Explanation in Telugu కీర్తనలు 103:7 ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను.   దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేసెను దేవుడు కార్యములు ఎలా చేస్తాడు అనే విషయం మోషేకి తెలిసిందట ఆధ్యాత్మిక జీవితంలో అత్యుత్తమమైన మెట్టు అంటూ ఏదైనా ఉంది అంటే అదే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఆయన మార్గములను తెలుసుకోవడం మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రభువా … Read more

కీర్తనలు 97:8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.

Psalms 97:8 Explanation in Telugu కీర్తనలు 97:8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.   సీయోను నివాసులట ఒక సంగతి విని బహుగా ఆనందిస్తున్నారు ఏం విన్నారు వాళ్ళు వారికి ఏం వినబడింది అంటే రెండు విషయాలు జాగ్రత్తగా గమనించండి ఒకటి యెహోవా రాజ్యము చేయుచున్నాడు ఆమెన్ దేవుడు రాజ్య పరిపాలన ఆయన రాజ్యము చేయుచున్నాడు ఈ విషయాన్ని విన్నారట రెండవది ఆయన … Read more

లూకా 14:4 అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి

Luke14:4 Explanation in Telugu| లూకా 14:4 అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పుడాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి   దేవుడు మాట్లాడుతున్న మాట  నేను వానిని చేరదీసెదను ఆయన మనల్ని త్రోసేసే దేవుడు కాదు లేదా చెదరగొట్టేసే దేవుడు కాదు ఆయన మన అవిధేయతను బట్టి మన గర్వాన్ని బట్టి మన అహంభావను బట్టి చెదిరిపోయే వ్యక్తులుగా మనం ఉంటాం కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పోగు చేయాలని సమకూర్చాలని దేవుడు … Read more

యెషయా 66:14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కనుపరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.

Isaiah 66:14 Explanation in Telugu యెషయా 66:14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కనుపరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.   మీరు చూడగా అనే మాట ఎవరిని చూడాలి మనం ఎటువైపు చూడాలి ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు చాలా మనం చూస్తూ ఉంటాం చూడడం అనేది కేవలం భౌతికంగానే మాట్లాడడంలే మన దృష్టి ఎటువైపు ఉంది మన … Read more

కీర్తనలు 8:6 నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చి యున్నావు.

కీర్తనలు 8:6 నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చి యున్నావు.   క్రైస్తవుడు ఎక్కడ ఆనందించగలడు అంటే దేవుని వాక్యములోనే ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ఏ శ్రమ కూడా మనల్ని వెనకకు లాగలేదు ప్రభువులో ముందుకు సాగిపో దేవుడు మనిషిని సృష్టించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం మనం అధికారం కలిగిన వారంగా బ్రతకాలని, సృష్టి మీద అధికారం కలిగిన వారుగా ఉండాలని దేవుని ఆలోచన ఆదాము హవ్వలను దేవుడు కలుగజేసి వారిని విశేషంగా ఆశీర్వదించారు … Read more