యెషయా 52:12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును

Isaiah 52:12 Explanation in Telugu యెషయా 52:12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.   సీయోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొనుము అనే మాటతో అధ్యాయం ప్రారంభించబడతది దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన విధానంగా మనం నడిస్తే ఆయన కృపలో వర్ధిలడానికి మనం నిర్ణయించుకుంటే మన జీవితాల్లో ఎలాంటి దీవెనలు ఉంటాయో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో … Read more

మీకా 4:13 సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.

Micah 4:13 Explanation in Telugu | Micah 4:13 Meaning in Telugu  మీకా 4:13 సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.   మీకా అనే మాటకు దేవుని వంటివారు ఎవరు యెహోవా వంటివాడు ఎవడు అని అర్థం నిజమే కదా … Read more

కొలస్సీయులకు 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

Colossians 2:3 Explanation in Telugu కొలస్సీయులకు 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.   పౌలు భక్తుడు ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత సంఘాలను బలపరచడానికి అద్భుతమైన ఉత్తరాలు రాశారు 14 ఉత్తరాలు బైబిల్ లో మనం చూస్తాం నూతన నిబంధనలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను వివరించడానికి ఏసుక్రీస్తు ప్రభువు వారు పౌలు మహాశయుని ఎన్నుకున్నారు అన్యజనుల ఎదుట నా నామమును భరించడానికి నేను ఏర్పరుచుకున్న సాధనము అని పౌలు గురించి చెప్పబడింది అలాంటి … Read more

యెషయా 41:12 నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

Isaiah 41:12 Explanation in Telugu యెషయా 41:12 నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.   కొన్నిసార్లు కొంతమంది కలహ ప్రియులు ఉంటారు కలహాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు నీతో పోట్లాడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు నువ్వు మాట మాట్లాడితే ఆ మాటను వక్రీకరించి రకరకాలుగా త్రిప్పి ఏదో విధంగా నిన్ను అబాసు పాలు చేయాలని లేదా నిన్ను ఇబ్బంది పరచాలని చాలామంది ప్రయత్నం … Read more

ఆదికాండము 17:8 నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.

Genesis 17:8 Explanation in Telugu ఆదికాండము 17:8 నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. Genesis 17:8 Explanation in Telugu/ Genesis 17:8 Meaning in Telugu   దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నీవు నా సన్నిధిలో నిందారహితుడివై నడిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అత్యధికంగా నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు నేను సర్వశక్తి … Read more

కీర్తనలు 98:1యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.

Psalms 98:1 Explanation in Telugu కీర్తనలు 98:1యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.   యెహోవా ఆశ్చర్య కార్యములు చేసియున్నారు మన దేవుడు మన పక్షంగా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన మన జన్మే ఒక ఆశ్చర్యం కదా ఇంతవరకు మన జీవితాల్లో ప్రభువు ఎబినేజురుగా ఉండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉన్నారు … Read more

ఆదికాండము 16:13 అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.

Genesis 16:13 Explanation in Telugu ఆదికాండము 16:13 అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.   గమనించండి ఇక్కడ హాగరు అనబడే ఒక ఐగుప్తీయురాలు దేవునికి ఒ పేరు పెట్టింది చూచుచున్న దేవుడు నీవేని ఎల్రోయి అనే మాట మనం చూస్తాం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే హాగరు పెట్టిందని దేవుడు చూడడం మొదలు పెట్టాడా లేదా దేవుడు చూసేవాడు … Read more

యూదా 1:1 యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.

Jude 1:1 Explanation in Telugu యూదా 1:1 యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.   యూదా ఏసుక్రీస్తు ప్రభువు యొక్క సహోదరుడిగా కనబడుతున్నాడు వీరు మొదట యేసు ప్రభువును అంగీకరించలేదు కానీ ఆ తర్వాత ఏసుప్రభువు యొక్క మరణ పునరుత్థానాలు జరిగిన తరువాత వీరు ప్రభువుని గట్టిగా పట్టుకొని ఆయన వెంబడించి క్రైస్తవ … Read more

3యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.

3యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.   భక్తుడైన యోహాను గారు గాయు అనబడే వ్యక్తికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు మనకు తెలుసు కదా యోహాను గారు ఐదు ప్రాముఖ్యమైన పుస్తకాలు బైబిల్ లో రాశారు యోహాను సువార్త మూడు పత్రికలు మరియు చివరి గ్రంధమైన ప్రకటన గ్రంధం ఆయన దేవుని ప్రేమ గురించి ప్రాముఖ్యంగా ఎక్కువగా తన పత్రికలో రాసుకుంటూ వచ్చారు సువార్త … Read more

యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.

Genesis 12:7 EXplanation in Telugu ఆదికాండము 12:7 యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.   దేవుని వాగ్దానాలు ఎంత బలమైనవి అంటే అప్పటికీ అబ్రహాముకు ఇంకా సంతానం లేదు తన 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాము యొక్క పిలుపును విని కల్దీ దేశం నుండి బయటకు రావడానికి ఆయన ప్రయాణం ప్రారంభించాడు తనతో పాటు తన భార్యను తీసుకొచ్చాడు మరి కొంతమంది … Read more