యెషయా 52:12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును
Isaiah 52:12 Explanation in Telugu యెషయా 52:12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. సీయోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొనుము అనే మాటతో అధ్యాయం ప్రారంభించబడతది దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన విధానంగా మనం నడిస్తే ఆయన కృపలో వర్ధిలడానికి మనం నిర్ణయించుకుంటే మన జీవితాల్లో ఎలాంటి దీవెనలు ఉంటాయో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో … Read more